PDFSource

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram PDF in Telugu

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram Telugu PDF Download

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram PDF Details
సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram
PDF Name సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram PDF
No. of Pages 8
PDF Size 0.56 MB
Language Telugu
CategoryEnglish
Download LinkAvailable ✔
Downloads17
If సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram Telugu

Dear reader, here we are going to upload సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF / Subramanya Ashtothram PDF in Telugu to help you in your language. Subramanya Astothram is a beautiful hymn dedicated to Lord Subramanya. Below we have provided a free download link to this article in Telugu.

Lord Subramanya Swami Ashtottara Shatanamavali. Lord Subramanya, also known as Skanda or Murugan or Kartikeya, is assumed to be the universal lord who blesses human beings and helps them to sole their problem. Below are the lyrics of Sri Subramanya Swami Ashtotram in the Telugu language.

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం | Subramanya Ashtothram pdf

సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram PDF in Telugu

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

ఓం స్కందాయ నమః

ఓం గుహాయ నమః

ఓం షణ్ముఖాయ నమః

ఓం ఫాలనేత్ర సుతుయ నమః

ఓం ప్రభవే నమః

ఓం పింగళాయ నమః

ఓం కృత్తికాసూనవే నమః

ఓం శిఖివాహాయ నమః

ఓం ద్విషద్బుజాయ నమః

ఓం ద్విషన్నేత్రాయ నమః

ఓం శక్తి ధారాయ నమః

ఓం పిశితాశ్రప్రభంజనాయ నమః

ఓం తారకాసుర సంహార్తే నమః

ఓం రక్షోబల విమర్ధనాయ నమః

ఓం మత్తాయ నమః

ఓం ప్రమత్తాయ నమః

ఓం ఉన్మత్తాయ నమః

ఓం సుర సైన్యసుర రక్షకాయ నమః

ఓం దేవసేనాపతయే నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం కృపాళవే నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం ఉమాసుతాయ నమః

ఓం శక్తి ధరాయ నామః

ఓం కుమారాయ నమః

ఓం క్రౌంచదారణాయ నమః

ఓం సేనానియే నమః

ఓం అగ్ని జన్మనే నమః

ఓం విశాఖాయ నమః

ఓం శంకరాత్మజాయ నమః

ఓం శివస్వామినే నమః

ఓం గుణస్వామినే నమః

ఓం సర్వస్వామినే నమః

ఓం సనాతనాయ నమః

ఓం అనంతశక్తయే నమః

ఓం అక్షోభ్యాయ నమః

ఓం పార్వతీప్రియ నందనాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం శరోద్భూతుయ నమః

ఓం ఆహుతాయ నమః

ఓం పావకాత్మజాయ నమః

ఓం జ్రుంభాయ నమః

ఓం ప్రజ్రుంభాయ నమః

ఓం ఉజ్రుంబాయ నమః

ఓం కమలాసనసంస్తుతాయ నమః

ఓం ఏకవర్ణాయ నమః

ఓం ద్వివర్ణాయ నమః

ఓం త్రివర్ణాయ నమః

ఓం సుమనోహరాయ నమః

ఓం చతుర్వర్ణాయ నమః

ఓం పంచవర్ణయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం అహర్ఫతయే నమః

ఓం అగ్నిగర్భాయ నమః

ఓం శమీగర్భాయ నమః

ఓం విశ్వరేతసే నమః

ఓం సురారిఘ్నే నమః

ఓం హరిద్ధర్ణాయ నమః

ఓం శుభకరాయ నమః

ఓం వటవే నమః

ఓం వటువేషబృతే నమః

ఓం పూషాయ నమః

ఓం గభస్థియే నమః

ఓం గహనాయ నమః

ఓం చంద్రవర్ణాయ నమః

ఓం కళాధరాయ నమః

ఓం మాయాధరాయ నమః

ఓం మహామాయితే నమః

ఓం కైవల్యాయనమః

ఓం శంకరాత్మజాయ నమః

ఓం విశ్వయోనయే నమః

ఓం అమేయాత్మయ నమః

ఓం తేజోనిధయే నమః

ఓం అనామయాయ నమః

ఓం పరమేష్టినే నమః

ఓం పరబ్రహ్మాయ నమః

ఓం వేదగర్భాయ నమః

ఓం విరాత్సుతాయ నమః

ఓం పుళిందకన్యాభర్తాయ నమః

ఓం మహాసారస్వతావృత్తా యనమః

ఓం ఆశ్రితాఖిల ధాత్రే నమః

ఓం చోరాఘ్నాయ నమః

ఓం రోగనాశనాయ నమః

ఓం అనంత మూర్తయే నమః

ఓం ఆనందాయ నమః

ఓం శిఖిండికృత కేతనాయ నమః

ఓం డంభాయ నమః

ఓం పరమడంభాయ నమః

ఓం మహాడంభాయ నమః

ఓం వృషాకమయే నమః

ఓం కారనోపాత్తదేహాయ నమః

ఓం కారణాతీత విగ్రహాయ నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం అమృతాయ నమః

ఓం ప్రాణాయనమః

ఓం ప్రాణాయామ పరాయణాయ నమః

ఓం విరాద్దహంత్రే నమః

ఓం వీరఘ్నాయ నమః

ఓం రక్తాస్యాయ నమః

ఓం శ్యామకందరాయ నమః

ఓం సుబ్రహ్మణ్యాయ నమః

ఓం గుహాయ నమః

ఓం ప్రీతాయ  నమః

ఓం బ్రహ్మణ్యాయ నమః

ఓం బ్రాహ్మణప్రియాయ నమః

ఓం వేదవేద్యాయ నమః

ఓం అక్షయఫలదాయ నమః

ఓం వల్లీదేవసేనా సమేతా శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

Here you can download a free సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram PDF in Telugu by clicking on this link.


సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram PDF Download Link

Report This
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం PDF | Subramanya Ashtothram is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.