PDFSource

Eenadu Vinayaka Chavithi Book PDF

Eenadu Vinayaka Chavithi Book PDF Download

Eenadu Vinayaka Chavithi Book PDF Download for free using the direct download link given at the bottom of this article.

Eenadu Vinayaka Chavithi Book PDF Details
Eenadu Vinayaka Chavithi Book
PDF Name Eenadu Vinayaka Chavithi Book PDF
No. of Pages 10
PDF Size 1.2 MB
Language English
CategoryEnglish
Download LinkAvailable ✔
Downloads144
If Eenadu Vinayaka Chavithi Book is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Eenadu Vinayaka Chavithi Book

Hello friends, in this article we are going to upload the Eenadu Vinayaka Chavithi Book PDF to help those candidates who are looking to download this PDF. On Ganesh Chaturthi, people will sthapit the idol of Lord Ganesha in their homes and worship it with rituals for 11 days. Vinayaka Chaturthi is one of the auspicious and most celebrated festivals in India. In this post, you can check the complete pooja vidhi with the mantra.

హిందూ విశ్వాసాల ప్రకారం, గణేశుడు ఆహారాన్ని ఇష్టపడే వ్యక్తిగా భావిస్తారు. అందువల్ల, వారి ఆరాధన సమయంలో ఆనందం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. గణపతికి సమర్పించే భోగ్ వంటి మోదక్ గురించి ప్రతి ఒక్కరూ సాధారణంగా వినే ఉంటారు, కానీ అలాంటి వంటకాలు చాలా ఉన్నాయి, దీని భోగ్ వినాయకుడికి ఇష్టమైనదిగా పరిగణించబడుతుంది.

Eenadu Vinayaka Chavithi Book PDF

వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.
తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

Here you can download the Eenadu Vinayaka Chavithi Book PDF by clicking on the link below.


Eenadu Vinayaka Chavithi Book PDF Download Link

Report a Violation
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Eenadu Vinayaka Chavithi Book is a copyright, illigal or abusive material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.