PDFSource

శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu PDF in Telugu

శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu Telugu PDF Download

శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.

శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu PDF Details
శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu
PDF Name శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu PDF
No. of Pages 5
PDF Size 0.13 MB
Language Telugu
CategoryEnglish
Source pdffile.co.in
Download LinkAvailable ✔
Downloads17
Tags: If శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu Telugu

Dear users, here we are going to share శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram PDF in Telugu for all of you. Ranganatha Stotram is one of the wonderful Sanskrit hymns which is dedicated to Lord Ranganatha. Lord Ranganatha is also known as Sri Ranganatha, Rangan, Aranganathar, Ranga and Thenarangatan.

Ranganatha is one of the forms of Lord Sri Hari Vishnu Ji. His name in Sanskrit is derived from two Sanskrit words, “leader of the meeting place”, Ranga (place) and Natha (lord or leader). Sudarsana Chakra and Kaumodaki are the weapons of Lord Vishnu.

Ranganatha Stotram Lyrics in Telugu

శ్రీరఙ్గే శేషశాయీ విలసతి భగవాన్ దివ్యవైకుణ్ఠనాథః

కావేరీ దివ్యగన్ధా విలసతి విరజా దివ్యతీర్థప్రశస్తా ।

శ్రీరఙ్గం దివ్యరఙ్గం విలసతి నగరం దివ్యవైకుణ్ఠమేవ

శ్రీమన్తః సూరిసఙ్ఘా దివి చ విలసితా రఙ్గదేశస్థభక్తాః ॥ ౧॥

ప్రత్యుప్తైః పద్మరాగరఫటికమరకతైర్దివ్యమాణిక్యసఙ్ఘః

ప్రాకారైర్గోపురాద్యైర్విలసతి విమలే దివ్యవైకుణ్ఠతుల్యే ।

శ్రీరఙ్గే శేషశాయీ శతమఖమణిభిస్తుల్యకల్యాణగాత్రో

భక్తానాం కల్పవృక్షో దిశతు మమ సుఖం రఙ్గనాథో దయాలుః ॥ ౨॥

అమ్భోజాక్షః సుశీల శుభగుణనిలయశ్చన్ద్రకాన్తాననాబ్జః

వక్షఃస్థల్యాం విరాజన్మణివరకమలావత్సజాజ్వల్యమానః ।

మాణిక్యచ్ఛన్నమౌలిమణిమయవలయో భక్తకల్యాణదాతా

వైకుణ్ఠః శేషశాయీ దిశతు మమ సుఖం రఙ్గనాథో దయాలుః ॥ ౩॥

సర్వజ్ఞః సర్వశక్తః సకలగుణనిధిః సత్యకామః సురేశః

శ్రీవత్సఃశ్రీనివాసః శ్రితజనవరదః సర్వసౌహార్దసిన్ధుః ।

శ్రీరఙ్గే దివ్యదేశే సకలజననిధౌ శేషతల్పే శయానో

మేఘశ్యామః కృపాలుర్దిశతు మమ సుఖం రఙ్గనాథో ముకున్దః ॥ ౪॥

శ్రీరఙ్గశ్రీనగర్యాం జ్వలితమణిఫణే నాగరాజే శయానః

బ్రహ్మాద్యైః సూరిసద్వైః స్తుతపదకమలః సర్వలోకప్రసిద్ధః ।

ముగ్ధస్మేరః శ్రుతీనాం శిరసి విలసితః సిన్ధుజావత్సవక్షాః

కారుణ్యాబ్ధిర్వదాన్యో దిశతు మమ సుఖం రఙ్గనాథో ముకున్దః ॥ ౫॥

ప్రత్యక్షం పరమం పదం దివి భువి శ్రీరఙ్గమత్యద్భుతం

తత్ర శ్రీభగవాన్ ఫణీన్ద్రశయనః శ్రీరఙ్గరాజో విభుః ।

లక్ష్మీదివ్యనివాసకౌస్తుభమణిః శ్రీవత్సవక్షఃస్థలో

జీయాద్ భూతదయాలురమ్బుజముఖః శ్రీవైష్ణవానాం నిధిః ॥ ౬॥

విలసతు మమ చిత్త రఙ్గనాథో దయాలుర్విరతరతు మమ సౌఖ్యం కల్పకః స్వాశ్రితానామ్ ।

మ జయతు విబుధానాం రాజరాజో ముకున్దో

వివిధకనకభూషాప్రోజ్జ్వలదివ్యగాత్రః ॥ ౭॥

వైకుణ్ఠతుల్యవిమలాఖిలదివ్యదేశ ప్రాధాన్యలక్షితవిలక్షణరఙ్గపుర్యామ్ ।

కల్యాణకల్పకతరుం కమలాయతాక్షం

శేషాఙ్కశాయినమహం శరణం ప్రపద్యే ॥ ౮॥

రేఖామయాజకలశధ్వజశఙ్ఖచక్ర వజ్రాద్యలఙ్కృతతలౌ జితపద్మరాగౌ ।

కాన్తావవాఙ్మనసగోచరసౌకుమార్యౌ

శ్రీరఙ్గరాజచరణౌ శరణం ప్రపద్యే ॥ ౯॥

కాలామ్బుదశ్యామలకోమలాఙ్గం

శ్రీవత్సపీతామ్బరకౌస్తుభాద్యైః ।

శ్రీభూషణైర్భూషితమమ్బుజాక్షం

శ్రీరఙ్గరాజం శరణం ప్రపద్యే ॥ ౧౦॥

శ్రీరఙ్గనాథ మమ నాథ తవాఙ్ఘ్రిపద్మ కైఙ్కర్యనిష్ఠపరిచారకభృత్యభృత్యమ్ ।

మాం రక్ష దివ్యకృపయా కరుణామృతాబ్ధే

శీలాదిమఙ్గలగుణాకర భక్తబన్ధో ॥ ౧౧॥

మణిభూషణభూషితనీలతనో

శరణాగతవత్సల రఙ్గనిధే ।

కమలాధవ మఙ్గలవారినిధే

పరయా కృపయా పరిపాలయ మామ్ ॥ ౧౨॥

నిఖిలామలదైవతమౌలిమణే

భువనాధిప మఙ్గలసారనిధే ।

శరణాగతకల్పక రఙ్గపతే

పరయా కృపయా పరిపాలయ మామ్ ॥ ౧౩॥

అన్యేషాం కిల దుర్లభశ్చ సతతం స్వస్మిన్నభక్తాత్మనాం

భక్తానాం సులభః ప్రసన్నవదనః కల్యాణదో వత్సలః ।

స్వస్తి శ్రీస్తనకుఙ్కుమాదరుణితశ్రీనీలగాత్రః సదా

దద్యామ్మే భగవాన్ ఫణీన్ద్రశయనః శ్రీరఙ్గరాజో విభుః ॥ ౧౪॥

ఉన్మీలత్పద్మగర్భద్యుతితలమహసా న్యక్కృతాః పద్మరాగాః

బాహ్యైస్తేజఃప్రరోహైః శతమఖమణయో న్యక్కృతా నీలవర్ణాః ।

ఉద్యద్దివ్యప్రకాశైర్నఖమణిమహసాం న్యకృతాశ్చన్ద్రభాసో

భక్తానామిష్టదాతుశ్చరణకమలయో రఙ్గనాథస్య విష్ణోః ॥ ౧౫॥

తత్తాదృశౌ విధిశివాదికిరీటకోటిప్రత్యుప్తదివ్యనవరత్నమహఃప్రరోహైః ।

నీరాజితౌ మణిమయోజ్జ్వలనూపురాఢ్యౌ

శ్రీరఙ్గరాజచరణౌ శరణం ప్రపద్యే ॥ ౧౬॥

ఆనూపురార్పితమనోహరదివ్యపుష్పసౌరభ్యసౌరభకరౌ మణినూపురాఢ్యౌ ।

పద్మోజ్జ్వలౌ నిఖిలభక్తజనానుభావ్యోం

శ్రీరఙ్గరాజచరణౌ శరణం ప్రపద్యే ॥ ౧౭॥

అమ్భోజస్ఫారపాదో నయనసుభగతాకల్పకస్ఫారజఙ్ఘః

సౌన్దర్యస్ఫారజానుః కరికరకదలశ్రీలసద్దీప్యదూరుః ।

జాజ్వల్యద్దివ్యశాటీవిలసితకటికః కౌస్తుభస్ఫారవక్షాః

చక్రాబ్జస్ఫారబాహుర్దిశతు మమ సుఖం రఙ్గనాథో ముకున్దః ॥ ౧౮॥

కమ్బుగ్రీవప్రభాతః కిసలయవిలసద్విద్రుమస్మేరభాస్వ ద్దీపోష్ఠః కల్పవల్లీమధురశుభనసః పద్మపత్రాయతాక్షః ।

సుబ్రూరేఖః సుఫాలో మణిమయమఫుటస్త్వఞ్జనశ్యామకేశః

శ్రీరఙ్గే శేషశాయీ దిశతు మమ సుఖం లోకనాథో ముకున్దః ॥ ౧౯॥

మణిప్రవరభూషణం మకుటదీప్రనీలాలకం

విచిత్రమణినూ పురవిలసత్పదామ్భోజకమ్ ।

సరోభవనిభాననం సరసిజేక్షణప్రోజ్జ్వలం

భజే నయనసౌఖ్యదం ప్రణమతాం తు రఙ్గేశ్వరమ్ ॥ ౨౦॥

సుశీలమఖిలామరప్రవరభోగ్యపాదామ్బుజం

శశాఙ్కసదృశాననం కనకదీప్రపీతామ్బరమ్ ।

దశానననిఘాతినం మధురబిమ్బదివ్యాధరం

సుశోభితకరామ్బుజం ఖలు భజామి రఙ్గేశ్వరమ్ ॥ ౨౧॥

మహేన్ద్రమణిభాస్వరం మణివరాదిభూషోజ్జ్వలం

జపాకుసుమవిద్రుమజ్వలితబిమ్బదివ్యాధరమ్ ।

కృపామృతపయోనిధి సుముఖమన్దహాసోజ్జ్వలం

లసద్విపులవక్షసం కిల భజేమ రఙ్గేశ్వరమ్ ॥ ౨౨॥

భజేయహిశాయినం రజతశైలకాలామ్బుద ప్రభానిభమహర్నిశం ప్రణతదివ్యసౌఖ్యప్రదమ ।

సుధామయపయోధిజాపదసరోజలాక్షామయప్రభారుణితవక్షసం సులభమేవ రఙ్గేశ్వరమ్ ॥ ౨౩॥

న క్లిశ్యన్తే ప్రసిద్ధం మనసిజకదనైర్భాశ్యకారస్య భక్తాః

భక్తోఽపి స్వామినోఽహం మదనపరవశః పాపకర్మాస్మి మూర్ఖః ।

తస్మాన్మే దివ్యబన్ధో సకలగుణనిధే లోకనాథ క్ష్మాబ్ధే

త్యక్తుం శక్యత్వయాహం న ఖలు మమ నిధే రక్ష మాం రఙ్గనాథ ॥ ౨౪॥

కల్యాణకల్పకతరో కరుణామృతాబ్ధే

శ్రీరఙ్గరాజ జగదేకశరణ్యమూర్తే ।

భక్తప్రవత్సల మనోహరదివ్యమూర్తే

పాహి ప్రసీద మమ వృత్తమచిన్తయిత్వా ॥ ౨౯॥

ఇతి శ్రీరఙ్గనాథస్తోత్రం సమ్పూర్ణమ్ ।

You may also like:

Rasi Phalalu 2022 to 2023 Telugu

Hanuman Badabanala Stotram in Telugu

Dakshinamurthy Stotram Telugu

Sai Chalisa Telugu

Venkatrama Telugu Calendar 2022

Sai Baba Ashtothram Telugu

Vishnu Chalisa Telugu

You can download Ranganatha Stotram in Telugu PDF by using the following download link given below.


శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu PDF Download Link

Report This
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If శ్రీరఙ్గనాథస్తోత్రమ్ | Ranganatha Stotram Telugu is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.