PDFSource

Srinivasa Ramanujan Biography PDF in Telugu

Srinivasa Ramanujan Biography Telugu PDF Download

Srinivasa Ramanujan Biography Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.

Srinivasa Ramanujan Biography PDF Details
Srinivasa Ramanujan Biography
PDF Name Srinivasa Ramanujan Biography PDF
No. of Pages 7
PDF Size 0.36 MB
Language Telugu
CategoryEnglish
Download LinkAvailable ✔
Downloads17
If Srinivasa Ramanujan Biography is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Srinivasa Ramanujan Biography Telugu

Adoration to all, today we are giving Srinivasa Ramanujan Biography in Telugu PDF to avail you. Srinivasa Ramanujan Ayiangar is commonly known as Srinivasa Ramanujan was born on 22 December 1887 in Erode, Madras Presidency, British India. Ramanujan was a mathematician of India during the British rule in India.

Though he had no formal training in mathematics, he made substantial contributions in mathematical analysis, number theory, infinite series, and continued fractions, including solutions to mathematical problems that were considered unsolvable. Srinivasa is known for Landau–Ramanujan constant Mock theta functions Ramanujan conjecture Ramanujan prime Ramanujan–Soldner constant Ramanujan theta function Ramanujan’s sum Rogers–Ramanujan identities Ramanujan’s master theorem Ramanujan–Sato series.

Srinivasa Ramanujan Biography in Telugu PDF

వ్యక్తిత్వం

రామానుజన్ చాలా సున్నితమైన భావాలతో, మంచి పద్ధతులు కలిగి, బిడియస్తుడిగా ఉండేవాడు.[12] ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత ఆయన్ను శుద్ధ సాంప్రదాయవాదిగా పేర్కొనడం జరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన నామగిరి ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టం కలిగినా ఆమె సహాయం కోసం ఎదురు చూసేవాడు.[13] ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలదని భావించేవాడు. భగవంతునిచే ప్రాతినిధ్యం వహించబడని ఏ ఆలోచన కూడా సూత్రం కానేరదు అని అప్పుడప్పుడూ ​అంటుండేవాడు .

రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు.[16] ఆయన ఆధ్యాత్మికతను భారతీయ రచయితలు అతిగా అర్థం చేసుకున్నారని వివరించాడు. అంతేకాదు, రామానుజన్ యొక్క శుద్ధ శాకాహారపు అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు.

రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22 ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. 125వ జయంతి సందర్భంగా 2012 ను భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది.

You can download Srinivasa Ramanujan Biography in Telugu PDF by clicking on the following download button.


Srinivasa Ramanujan Biography PDF Download Link

Report This
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Srinivasa Ramanujan Biography is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.