PDFSource

Polala Amavasya Pooja Vidhanam PDF in Telugu

Polala Amavasya Pooja Vidhanam Telugu PDF Download

Polala Amavasya Pooja Vidhanam Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.

Polala Amavasya Pooja Vidhanam PDF Details
Polala Amavasya Pooja Vidhanam
PDF Name Polala Amavasya Pooja Vidhanam PDF
No. of Pages 2
PDF Size 0.33 MB
Language Telugu
Categoryతెలుగు | Telugu
Source pdffile.co.in
Download LinkAvailable ✔
Downloads166
If Polala Amavasya Pooja Vidhanam is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Polala Amavasya Pooja Vidhanam Telugu

Hey guys, today we are going to upload పొలాల అమావాస్య పూజా విధానం PDF / Polala Amavasya Pooja Vidhanam PDF in Telugu for all of you. Polala Amavasya Pooja is one of the most famous and popular festivals. It is celebrated in South India. On this occasion, the devotee worships goddess Poleramma and Lord Ganesha with full devotion.

On this day Polala Amavasya Vrath is observed to get the blessings of lord Ganesha. Pola festival is celebrated on Amavasya date of Bhadrapada month. On this day bulls are worshipped by dressing them up. Children drive clay bulls. If you want to observe this fast to get the desired results then you can download the Polala Amavasya Pooja Vidhanam Telugu PDF to do proper worship.

అమ్మవారి ఆలయాన్ని సాధారణంగా గ్రామం వెలుపల ఉంచుతారు, ఇక్కడ ఒడ్డున నీటిపారుదల ట్యాంకులు ఉన్నాయి. కొన్నిసార్లు ఆలయం తాత్కాలిక స్వభావం కలిగి ఉంటుంది మరియు మట్టి మరియు రాళ్లతో చేసినదిగా కనిపిస్తుంది.

గ్రామీణ నేపధ్యంలో, పోలేరమ్మ దేవతను మశూచికి దేవతగా భావిస్తారు, కానీ ఇప్పటికీ తల్లి పశువుల వ్యాధి, కరువు మరియు సాధారణ ఆరోగ్య సంక్షేమాన్ని కూడా చూస్తుంది. సాధారణంగా గుడి పొలిమేరలో చిన్న ఆలయాన్ని నిర్మిస్తారు.

పొలాల అమావాస్య పూజా విధానం PDF / Polala Amavasya Pooja Vidhanam in Telugu PDF

  1. పూజచేసే చోట శుభ్రంగా  అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను(కొందరు 2 కందమొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు)  వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను( ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి.) అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. గమనిక:  కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.
  2. తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను.
  3. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
  4. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి.
  5. అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించాలి.
  6. తాంబూలం లో కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి.
  7. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).

Polala Amavasya Pooja Vidhanam Telugu PDF

  1. ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.
  2. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.
  3. పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు.
  4. గోదావరి జిల్లాలో కొందరు పనసఆకులతో బుట్టలు కుట్టి, ఇడ్లీపిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్కబుట్టలు అని అంటారు.

For పొలాల అమావాస్య పూజా విధానం PDF / Polala Amavasya Pooja Vidhanam in Telugu PDF Free Download, you can click on the following download button.

 


Polala Amavasya Pooja Vidhanam PDF Download Link

Report a Violation
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Polala Amavasya Pooja Vidhanam is a copyright, illigal or abusive material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.