PDFSource

Poleramma Ashtothram PDF in Telugu

Poleramma Ashtothram Telugu PDF Download

Poleramma Ashtothram Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.

Poleramma Ashtothram PDF Details
Poleramma Ashtothram
PDF Name Poleramma Ashtothram PDF
No. of Pages 2
PDF Size 0.33 MB
Language Telugu
Categoryతెలుగు | Telugu
Source pdffile.co.in
Download LinkAvailable ✔
Downloads517
If Poleramma Ashtothram is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Poleramma Ashtothram Telugu

Dear users, today we are going to upload the Poleramma Ashtothram PDF in Telugu for all of you. Goddess Poleramma is one of the most miraculous and powerful goddesses. Therefore Goddess Poleramma is worshipped as a Shakti in the local places of Andhra Pradesh.

She is mainly worshipped in the state of Andhra Pradesh. She is worshipped as the village Devi. She is one of those goddesses who protect the village. Poleramma always protects the devotees who worship and fast to pleased her. Therefore Poleramma is also known as the goddess who protects the village.

పోలేరమ్మ దేవత చాలా అద్భుతమైన మరియు శక్తివంతమైన దేవత. వీరిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పూజిస్తారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్‌లోని స్థానిక ప్రదేశాలలో పోలేరమ్మ దేవిని శక్తిగా పూజిస్తారు.

గ్రామాన్ని రక్షించే గ్రామ దేవతగా ఆమెను పూజిస్తారు. మా పోలేరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండే భక్తులను అమ్మ సదా రక్షిస్తుంది. అందుకే పోలేరమ్మను గ్రామాన్ని రక్షించే దేవత అని కూడా అంటారు.

పోలేరమ్మ అష్టోత్రం PDF / Poleramma Ashtothram in Telugu PDF

  1. పూజచేసే చోట శుభ్రంగా  అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను(కొందరు 2 కందమొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు)  వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను( ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి.) అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. గమనిక:  కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.
  2. తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను.
  3. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
  4. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి.
  5. అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించాలి.
  6. తాంబూలం లో కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి.
  7. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).

You can download the Poleramma Ashtothram in Telugu PDF by using the following download button.


Poleramma Ashtothram PDF Download Link

Report a Violation
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Poleramma Ashtothram is a copyright, illigal or abusive material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.